పెన్ డ్రైవ్ ని RAM గా ఉపయోగించుకోవడం ఎలా..?

కంప్యూటర్ వినియోగదారులు అందరు ఎక్కువగా ఎదుర్కునే ప్రధాన సమస్య కంప్యూటర్ స్పీడ్ దీనిని పెంచుకోవాలి అంతే ఒకటే మార్గం ఒకటి ప్రాసెసర్ మార్చడం లేదా RAM యొక్క సైజు ని పెంచుకోవడం.  RAM పెంచాలి అంటే చాలా వ్యయంతో కూడుకున్న పని కాబట్టి తాత్కాలిక పరిష్కారం ఏమిటి?

దాని మనం ఎక్కువగా ఉపయోగించే పెన్ డ్రైవ్ RAM గా ఎలా పనిచేయించు కొవచ్చో తెలుసుకుందాం.
దానికి కావలిసింది కనీసం 4GB పెన్ డ్రైవ్. ఆపరేటింగ్ సిస్టం Vista కాని Windows 7 ఆ పయిన వెర్షన్ అన్ని పని చేస్తాయి.
1.  పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసిన తరువాత My Computer ఓపెన్ చేయండి.
2.  పెన్ డ్రైవ్ మీద రైట్ క్లిక్ చేసి Properties ఓపెన్ చేయండి.
3.  Properties ఓపెన్ చేసిన తరువాత ఈ చిత్రం లో చూపిన విధంగా “ReadyBoost టేబ్ మీద క్లిక్ చేయండి.
4.  ఇక్కడ కనిపిస్తున్న 3 Radio Buttons లో “Dedicate this device to ReadyBoost” సెలెక్ట్ చేయండి.  కింద        కనిపిస్తున్న సైజు కేటాయించండి.
5.  Ok క్లిక్ చేసిన తరువాత కంప్యూటర్ రీస్టార్ట్ చేసి చుడండి.  కంప్యూటర్ వేగం లో తేడా గమనించ గలుగుతారు.
ఈ Article పై ఏ సందేహాలు ఉన్న నాకు మెయిల్ చేయండి. ఈ Article మీకు ఉపయోగకరంగా ఉంది అని భావిస్తూ…..